Chill Maro Lyrics In Telugu And English - Macherla Niyojakavargam | Nithiin & Krithi Shetty

Chill Maro lyrics in Telugu and English. Chill Maro song is sung by the Nakash Aziz & Sanjana Kalmanje, wrote by Krishna Chaitanya and, music is given by Mahathi Swara Sagar. This song is from Macherla Niyojakavargam movie, starring Nithiin & Krithi Shetty.

Song Credit
Song Title : Chill Maro
Lyrics : Krishna Chaitanya
Singer : Nakash Aziz & Sanjana Kalmanje
Music : Mahathi Swara Sagar
Music on : Aditya Music
Movie : Macherla Niyojakavargam

Chill Maro Lyrics In Telugu And English

Chill Maro Lyrics In Telugu

ఆవో, చిల్ మారో చిల్ మారో, చిల్ మారో
జెట్ స్పీడు జిందగీ, కొత్త చిల్ మారో
సున్లో యారో సున్లో యారో, సున్లో యారో
మనసులో మాటలే కొంత సున్లో యారో

తప్పు కాదులే వయసులో
తప్పు చేయడం
వేళ కాని వేళ ఎందుకంత మోయడం

ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్..
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్..

అండ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ప్రాపర్లీ
మైండ్ ఈస్ స్కిప్పింగ్ లేట్లీ,
మబ్బులో ఉన్న గ్రేట్లీ
ఖతము అయిన టోటల్లీ,

ఛలో సమ్మగుంది పాట
ఇక బేబీ కోసం వేట,
లెట్’స్ షేక్, లెట్’స్ షేక్
బ్రింగ్ ద పార్టీ యప్ ద పోక్,

కారో యార్, తోడ ప్యార్
అన్ని మర్చిపోదాం యార్
యుగాలు ఇవాళే చూద్దాం,

ఓ హమేషా తమాషా,
నువ్వేలే నా భరోసా
బోలో యార్ టైమే ఫ్రీజ్ చేద్దాం

పిల్లే చూస్తే నాటీ
పైగా రేవ్ పార్టీ,
రానా గీత దాటి
అంటోంది నాతోటి..

స్టెప్ ఏదైనా రాండమ్
నచ్చిందే ఈ ఫ్రీడమ్,
హలో మిస్ మేడం
ఇక ఇక్కడ వేద్దాం..

ఉల్లాలాల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది
ఓ అనేలా వెదరే ఉన్నది

ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్..
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్..
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్.

Chill Maro Lyrics In English

Aavo chill maro chill maro, Chill maro
Jet speedu zindagi, Kottha chill maro
Sunlo yaaro sunlo yaaro, Sunlo yaaro
Manasulo maatale kontha sunlo yaaro

Thappu kaadule vayasulo
Thappu cheyyadam
Vela kaani vela endukantha moyadam

Tripping tripping tripping
On the floor..
Tripping tripping tripping
On the floor..
While tripping tripping tripping
On the floor..

And tripping tripping properly
Mind is skipping lately,
Mabbulo unna greatly
Khathamu ayina totally,

Chalo sammagundi paata
Ika baby kosam veta
Let’s shake, let’s shake
Bring the party yup the poke

Karo yaar… Thoda pyaar
Anni marchipodhaam yaar
Yugaale ivaale chuddaam

O hamesha tamasha
Nuvvele naa barosa,
Bolo yaar time ye freeze cheddaam

Pille choosthe naughty
Paiga rave party,
Raanaa geetha daati
Antondhi naathoti..

Step edaina random
Nachhinde ee freedom,
Hello miss madam
Ika ikkada veddaam

Oollalaalla heart rate peruguthunnadi
Oo anelaa weather ye unnadi

Tripping tripping tripping
On the floor,
Tripping tripping tripping
On the floor,
Tripping tripping tripping
On the floor.

We hope you like Chill Maro lyrics. If you have any suggestions about Chill Maro Lyrics, you can contact us. Don't forget to share these beautiful Chill Maro lyrics in the voice of Nakash Aziz & Sanjana Kalmanje with your friends.

Previous Post Next Post