Mandarama Lyrics In Telugu And English - మందారమా | Hey Sinamika

Mandarama lyrics in Telugu and English. Mandarama lyrics in Telugu song sung by Harini Inturi, wrote by Rambabu Gosala and, music is given by Govind Vasantha. మందారమా song is from Hey Sinamika movie.

Song Credit
Song Title : Mandarama
Lyrics : Rambabu Gosala
Singer : Harini Inturi
Music : Govind Vasantha
Movie : Hey Sinamika
Music on : Sony Music South

Mandarama Lyrics In Telugu And English

Mandarama Lyrics In Telugu

మందారమా మౌనమెందుకె
బిడియమెందుకే వదులుకోవే,
ఆడనెమలిలా ఆడుకుందాం
పిల్ల ఇలా రావా,

నా మనసులో మోగే దితనం,
సాగే సంబరం అడుగు కలుపుతూ
పదము పాడుతూ చిందులేద్దాం,

పుత్తడి బొమ్మ నాతో ఆడేయవా
పూల కొమ్మ నాతొ నువ్వేయవా,
కూనలమ్మ కొంగే విసరేయవ
ముద్దుగుమ్మ చెంగున దూకేయవా,
వచ్చేయవా వేడుక తెచ్చేయవా

చమకు చమకుమను తళుకు బెళుకు సిరి
మినుకు మిణుకుమను కులుకు లొలుకు చెలి,
చినుకు జిలుమని సొగసు విరులు సఖి
మిన్నుల్లు వెన్నెల్లో మువ్వల్లే ఆడు,

చమకు చమకుమను తళుకు బెళుకు సిరి
మినుకు మిణుకుమను కులుకు లొలుకు చెలి,
చినుకు జిలుమని సొగసు విరులు సఖి
మిన్నుల్లు వెన్నెల్లో మువ్వల్లే ఆడు,


నింగిలోని ఓ జాబిల్లే మెరిసెనులే
ఓ కన్నుల్లేని వెన్నలనే కురిసెనులే

వెలుగులా నిశినే మార్చే
నీ నవ్వులో దివ్వెల హారం,
మురళిలా రాగం తీసే
ప్రేమ బృందావనం,

ప్రేమలో కనులే మూస్తే
వాలేనంట కలల తుషారం,
సమ్మోహనం ప్రతి క్షణం
నాకే వరం.

Mandarama Lyrics In English

Mandarama mounamendhuke
Bidiyamendhuke vadhulukove,
Aada nemlila aadukundha
Pilla ila raava,

Naa manasulo moge dhinthanam,
Saaga sambaram adugu kaluputhu
Padhamu paaduthu chindhuleddam,

Putthadi bomma naatho aadeyava
Poola komma naatho nuvveyava,
Koonalamma konge visareyava
Muddhugumma chenguna dhukeyava
Vaccheyava veduka techheyava,

Chamaku chamakumanu thaluku beluku siri
Minuku minukumanu kuluku loluku cheli,
Chinuku jilumani sogasu virulu sakhi
Minnullu vennello muvvalle aadu,

Chamaku chamakumanu thaluku beluku siri
Minuku minukumanu kuluku loluku cheli,
Chinuku jilumani sogasu virulu sakhi
Minnullu vennello muvvalle aadu,

Ningiloni o jabille merisenule
O kannulleni vennelane kurisenule

Velugula nishine marche
Nee navvulo divvela haram,
Muralila ragam teese
Prema brundhavanam,

Premalo kanulu moosthe
Vaalenanta kalala thusharam,
Sammohanam prathi kshanam
Naake varam.

We hope you like Mandarama lyrics. If you have any suggestions about Mandarama Lyrics, you can contact us. Don't forget to share these beautiful Mandarama lyrics in the voice of Harini Inturi with your friends.

Previous Post Next Post