Kurravada Kurravada Lyrics In Telugu And English - 10th Class Diaries | Nutana Mohan

Kurravada Kurravada lyrics in Telugu and English. Kurravada Kurravada lyrics in Telugu song is sung by the Nutana Mohan, wrote by Kasarla Shyam and, music is given by Suresh Bobbili. This song is from 10th Class Diaries movie.

Song Credit
Song Title : Kurravada Kurravada
Lyrics : Kasarla Shyam
Singer : Nutana Mohan
Music : Suresh Bobbili
Movie : 10th Class Diaries
Music on : Aditya Music

Kurravada Kurravada Lyrics In Telugu And English

Kurravada Kurravada Lyrics In Telugu

కన్నుల్లోనా దాచా నిన్ను
రోజూ ఎదుటనే చూడగా,
శ్వాసల్లోనా మోసా నిన్ను
నువ్వే నాతోడై రాగా,

వింటున్నా నిన్నటి,
గురుతులన్ని తలచుకుంటూ
నీతో ప్రతి నిమిషం ఉంటూ,

తిరిగేస్తున్నా నీ,
చేయి నేను పట్టుకుంటు
నీ కలలెన్నో కంటూ,

కుర్రవాడ కుర్రవాడ
నువ్వే అడుగుజాడ,
గుండె గోడ మీద ఉన్న
బొమ్మ నీదిరా,

కుర్రవాడ కుర్రవాడ
నువ్వే వెలుగు నీడ,
మనసు నిండా పూలు పూసే
కొమ్మ నువ్వురా,

మబ్బులో సినుకే మన్నులోన మొలకలేసెలే
దూరమై ఉన్న నింగి నేల ఏకమయ్యెలే

చిన్నారి చల్లగాలి
ఉండుండి మీద వాలి,
నీ వెచ్చనైన
ఊపిరూదే ఇప్పుడే,

సన్నంగ మంచు రాలి
నా కురులపైన తేలి,
నీలాగ అల్లరేదో
చేసే గుప్పెడే,


నువ్ ఎప్పుడొచ్చినా తెలియదు,
చప్పుడైనా చేయకుండా
రెప్పలు మూసినావులే,

ఓ కొత్త లోకమే మళ్ళీ
ప్రేమలోన చూపుతుంటే,
చీకటైనా నాకు
పండువెన్నెలే,

కుర్రవాడ కుర్రవాడ
నువ్వే అడుగుజాడ,
గుండె గోడ మీద ఉన్న
బొమ్మ నీదిరా,

కుర్రవాడ కుర్రవాడ
నువ్వే వెలుగు నీడ,
మనసునిండా పూలు పూసే
కొమ్మ నువ్వురా,

చీకటే కాదే వేకువే వస్తుందిలే
గిర్రున తిరిగే భూమి నీదే గెలుపు ఉందిలే

నీ వేళ్ళు తాకినట్టి,
ఆ పుస్తకాలు తట్టి
ఆకాశమందుకోను రెక్కలొచ్చెనే,

ఆశల్ని మూటకట్టి,
పక్కన్నే కూర్చోబెట్టి
నువ్వన్న మాటలన్నీ బాటలయ్యెనే,

నువు చెంత లేవనే సంగతి,
ఇంత కూడా గురుతు రాదు
నా ఊహలన్ని నీవిలే,

ఒక్కసారి నే చదివితే
మరచిపోను పాఠమైన
ప్రాణమెట్లా నేను మరువగలనులే

కుర్రావాడ కుర్రవాడ
నువ్వే అడుగుజాడ,
గుండె గోడ మీద ఉన్న
బొమ్మ నీదిరా,

కుర్రావాడ కుర్రవాడ
నువ్వే వెలుగు నీడ,
మనసు నిండా పూలు పూసే
కొమ్మ నువ్వురా.

Kurravada Kurravada Lyrics In English

Kannullona dacha ninnu
Roju edutane chudaga,
Swsallona mosa ninnu
Nuvve na thodai raga,

Vintunna ninnate
Guruthulanni talachukuntu
Neetho prathi nimisham untu

Tirigesthunna ni
Cheyi nenu pattukuntu
Nee kalalenno kantu

Kurravada kurravada
Nuvve adugu jada,
Gunde goda meeda unna
Bomma needira,

Kurravada kurravada
Nuvve velugu needa,
Manasu ninda poolu puse
Komma nuvvura,

Mabbylo sinuke mannylona molakalesele
Duramai unna ningi nela ekamayyele

Chinnari challagaali
Undundi meeda vali,
Nee vechanaina
Upirudhe ippude,

Sannanga manchu rali
Na kurula paina teli,
Nelaga allaredho
Chese guppede,

Nuv eppudochina teliyadu
Chappudaina cheyakunda
Reppalu musinavule


O kotha lokame malli
Premalona chuputunte,
Cheekataina naku
Panducennele,

Kurravada kurravada
Nuvve adugu jada,
Gunde goda meeda unna
Bomma needira,

Kurravada kurravada
Nuvve velugu needa,
Manasu ninda poolu puse
Komma nuvvura,

Cheekate kade veekuve vastundile
Girruna tirige bhoomi meede gelupundile

Nee vellu takinatti
Aa pustakaalu talli
Akasamandukonu rekkalochene

Aashalni mula katti
Pakkanne kurchobetti
Nuvvanna matalanni batalayyene

Nuv chentha levane sangathi
Intha kuda gurthu radu
Naa oohalanni neevile

Okkasari ne chadivithe
Marchiponu paatamaina
Pranametlaa nenu maruvagalanule

Kurravada kurravada
Nuvve adugu jada,
Gunde goda meeda unna
Bomma needira,

Kurravada kurravada
Nuvve velugu needa,
Manasu ninda poolu puse
Komma nuvvura.

We hope you like Kurravada Kurravada lyrics. If you have any suggestions about Kurravada Kurravada Lyrics, you can contact us. Don't forget to share these beautiful Kurravada Kurravada lyrics in the voice of Nutana Mohan with your friends.

Previous Post Next Post