Yevvarra Manaki Custody Lyrics In Telugu And English - Mahaan | Santhosh Hariharan

Yevvarra Manaki Custody lyrics in Telugu. Yevvarra Manaki Custody song is sung by the Santhosh Hariharan, wrote by Srinivasa Moorthy and, music is given by Santhosh Narayanan. This song is from Mahaan movie, starring Vikram, Dhruv Vikram, Simha & Simran.

Song Credit
Song Title : Yevvarra Manaki Custody
Lyrics : Srinivasa Moorthy
Singer : Santhosh Hariharan
Music : Santhosh Narayanan
Movie : Mahaan

Yevvarra Manaki Custody Lyrics In Telugu And English

Yevvarra Manaki Custody Lyrics In Telugu

హలో బాండు..
నూనెలోన వేగుతున్న ఉప్పుచేప సౌండు
గొడ్డు గేద గడ్డి మేయ అడ్డులేని గ్రౌండు,
రాతిరేళ రెచ్చగొట్టె రంజుగున్న బ్యాండు
గంగిరెద్దులాగ తిరిగే గ్యాంగు అంట,
బీచు గాలి జవ్వాదు
ఈడ ఫన్నుకేమి తక్కులేదు జంకొద్దు,

యముడు ఆన్ ద వే రా బాబాయ్
ఆడు వచ్చి మన్ని పీకేదేమి లేదోయ్,
7:30 నన్ను విడిచి పోలేదు
మస్తు ఫిగురుకి మనకి సెట్ అవదు,
వెరీ సాడ్ ఈ కట్టె కాలదు
నన్ను వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్,

ఎవర్రా మనకి కస్టడీ
ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ,
హే మ్యాన్ యు ఆర్ ఎ నోబడీ
ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ,

ఎవర్రా మనకి కస్టడీ
ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ,
హే మ్యాన్..! యు ఆర్ ఎ నోబడీ
ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ,

వెల్కమ్ బడ్డీ వచ్చినాడు కదా
పార్టీ రెడీ వచ్చినాడు కదా,
యెయ్ చెయ్యి వెయ్ ఏసినాడు కదా
వచ్చి లైన్లో కాస్కో,

అరె, జల్సాగా షార్ట్స్ వేసుకొని
ఫ్రెండ్స్ నేసుకొని కారు నడుపుకొని,
పాట పాడుకొని తలని ఊపుకొని
తిరిగాం తిరిగాం తిరిగాం తిరిగాం,

ఏందిరా రూల్స్ పెట్టుకొని
మనసు చంపుకొని టై కట్టుకొని,
ఆఫీస్ చేరుకొని జీతం తీసుకొని
రోజు రోజు తంటా పడడం,

అన్న ఇనుకో..
అమ్మ బాబు ఏకమైతే వచ్చి పడ్డ నేనే
పుట్టి పెరిగినేళ్ళు అన్ని పోయే వేస్ట్ గాన్నే,
నిన్న ఉన్న నేను నేడు నేనుగా లేనే
నేటిలోగా అనుభవిస్తా బాకీ జీవితాన్నే,

వెల్కమ్ బడ్డీ వచ్చినాడు కదా
పార్టీ రెడీ వచ్చినాడు కదా,
యెయ్ చెయ్యి వెయ్ ఏసినాడు కదా
వచ్చి లైన్లో కాస్కో,

అరె, సరదాగా కాలు ఊపుకుంటు
కడలి చూసుకుంటు చలిని కాచుకుంటు,
డాన్సు ఆదుకుంటు బీటు కొట్టుకుంటు
గడిపాం గడిపాం గడిపాం గడిపాం,

ఏందిరా పిల్ల జిల్లా అంటూ
హగ్గీ మార్చుకుంటు ఇల్లు కట్టుకుంటు,
బరువు భాద్యతలు నెత్తినేసుకుంటు
బస్ స్టాండయ్యే బతుకే బతుకే,

హే సూసా..
వంశమంత హాయిగుండ కూడబెట్ట ఆశ
పక్కనోడు ముక్క తినగా వదిలి పోయిన దోశ,
ఎంతసేపు ఎదుటివాడి ఆస్తి మీదే ధ్యాస
బతకగలవా చావకుండా భూమి మీద,
సూసా…

ఎవర్రా మనకి కస్టడీ
ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ,
హే మ్యాన్ యు ఆర్ ఎ నోబడీ
ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ,

ఎవర్రా మనకి కస్టడీ
ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ,
హే మ్యాన్ యు ఆర్ ఎ నోబడీ
ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ,

హే మ్యాన్… హూ…
ఉప్పు గాలి ఈత కళ్ళు మట్ట గిడస,
హూ… ఎవరితోరా

ఎవర్రా మనకు
ఎవర్రా మనకి
ఎవర్రా మనకి, హా.

Yevvarra Manaki Custody Lyrics In English

Hello bondu..
Nooney lona veguthunna uppu chepa soundu
Goddu gedha gaddi meya adduleni groundu,
Raathirela rechagottey ramjugunna bandu
Gangireddhulaa thirigey gangu anta beach,
Gaali javvaadhu
Eeda fun-kemi thakkuvledhu jankaddhu,

Yamudu on the way ra baabai
Aadu vachi manni peekedhemi ledhoyi,
Seven thirty nannu vidisi poledu
Masthu figure ki manaki set avvadhu,
Very sad ee katte kaladhu
Nannu vadhileyi vadhileyi vadhileyi,

Yevvarra manaki custody
Ee voollo manamey killadi,
Hey man you are a no body
Ika raasko future dead body,

Yevvarra manaki custody
Ee voollo manamey killadi,
Hey man you are a no body
Ika raasko future dead body,

Welcome buddy vochsinaadu kadhaa
Party ready patsinaadu kadha,
Yei cheyyi veyyi yesinaadu kadha
Vochi line lo kaasko,

Arey jalsagaa shorts vesukuni
Friends nesukuni caru nadupukuni,
Paata paadukuni thalani oopukuni
Thirigaam thirigaam thirigaam thirigaam,

Yendhiraa rules pettukuni
Manasu champukuni tie kattukuni,
Office cherukuni jeetham theesukuni
Roju roju thantaa padadam,

Anna inuko..
Amma baabu yekamaithey vochi padda neney
Putti perigina yellu anni poye wasteu gaaney,
Ninna unna nenu nedu nenuga leney
Netiloga anubhavisthaa baaki jeevithaanney,

Welcome buddy vochsinaadu kadhaa
Party ready patsinaadu kadha,
Yei cheyyi veyyi yesinaadu kadha
Vochi line lo kaasko,

Arey saradaga kaalu oopukuni
Kadali choosukuntu chalini kaachukuntu,
Dance aadukuntu beatu kottukuntu
Gadipam gadipam gadipam gadipam,

Yendhiraa Pilla jalla antoo
Huggy maarchukuntoo illu kattukuntoo,
Baruvu baadhyathalu nethinesukuntoo
Bus stand ayye bathukey bathukey,

Hey soosa..
Vamsamanthaa haayigunda koodabetta aasa
Pakkanodu mukka thinaga vodili poyina dosa,
Yenthasepu yedhutuvaadi aasthi meedha dhyaasa
Bathaka galava chaavakunda bhoomi meedha,
Soosa…

Yevvarra manaki custody
Ee voollo manamey killadi,
Hey man you are a no body
Ika raasko future dead body,

Yevvarra manaki custody
Ee voollo manamey killadi,
Hey man you are a no body
Ika raasko future dead body,

Hey man… Oo…
Uppu gaali eetha kallu matta gidasa,
Oo.. Yevarithora

Yevvarra manaki… Aa
Yevvarra manaki…
Yevvarra manaki… Aa.

We hope you like Yevvarra Manaki Custody lyrics. If you have any suggestions about Yevvarra Manaki Custody Lyrics, you can contact us. Don't forget to share these beautiful Yevvarra Manaki Custody lyrics in the voice of Santhosh Hariharan with your friends.

Previous Post Next Post