Yegire Thiranga Jandaala Lyrics In Telugu And English - Good Luck Sakhi
Yegire Thiranga Jandaala lyrics in Telugu. Yegire Thiranga Jandaala song is sung by the Jaspreet Jasz, wrote by Shreemani and, music is given by Devi Sri Prasad. This song is from Good Luck Sakhi movie.
Song Credit
Song Title
:
Yegire Thiranga Jandaala
Lyrics
:
Shreemani
Singer
:
Jaspreet Jasz
Music
:
Devi Sri Prasad
Movie
:
Good Luck Sakhi
Music on
:
Mango Music
Yegire Thiranga Jandaala Lyrics In Telugu And English
Yegire Thiranga Jandaala Lyrics In Telugu
ఎగిరే తిరంగ జండాల తల ఎత్తు దించకుండా, ఎగిరే తిరంగ జండాల తల ఎత్తు దించకుండా,
రెప్పల్ని దాటి కలలే సాగాలి ఆగకుండా, రెప్పల్ని దాటి కలలే సాగాలి ఆగకుండా,
గుండె తోటి గురిపెడితే మనదే మనదే గెలుపు మనదే, గుండై నువ్వే దూసుకెలితే మనదే మనదే చరిత మనదే,
ఎగసే తరంగ నదిలాగా ఉరకెత్తు ఆపకుండా, ఓ చోట ఆగిపోమాకు హద్దుల్ని దాటకుండా,
నీలోనే ఉండిపోనీకు నీ ఉనికి చాటకుండా, ఎన్నాళ్ళు వేచి ఉంటావు ఎల్లల్ని ఏలకుండా,
గుండె తోటి గురిపెడితే మనదే మనదే గెలుపు మనదే, భయాలనే వదిలి పెడితే మనదే మనదే జయం మనదే,
సారే జహా సె అచ్ఛా, అచ్ఛా హిందూ సితాఁ హమారా, హమారా, సారే జహాఁసె అచ్ఛా, అచ్ఛా హిందూ సితాఁ హమారా, హమారా.
Sare jahan se accha, Accha Hindu sita hamara, Hamara, Sare jahan se accha, Accha Hindu sita hamara, Hamara.
We hope you like Yegire Thiranga Jandaala lyrics in English. If you have any suggestions about Yegire Thiranga Jandaala Lyrics, you can contact us. Don't forget to share these beautiful Yegire Thiranga Jandaala lyrics in the voice of Jaspreet Jasz with your friends.