Ye Zindagi Lyrics In Telugu - Ram Miryala | Rowdy Boys

Ye Zindagi lyrics in Telugu. Ye Zindagi song is sung by the Ram Miryala, wrote by Krishna Kanth and, music is given by Devi Sri Prasad. This song is from Rowdy Boys movie.

Song Credit
Song Title : Ye Zindagi
Lyrics : Krishna Kanth
Singer : Ram Miryala
Music : Devi Sri Prasad
Movie : Rowdy Boys

Ye Zindagi Lyrics In Telugu And English

Ye Zindagi Lyrics In Telugu

ఈ జిందగీ ఓ యూనివర్సిటీ,
ఈ దోస్తీ ఈ దోస్తీ
లేదంటే చీకటి,

వర్షం వస్తే రెయిన్బో
ఎండే వస్తే స్నో,
మస్తీ దోస్తీ కాంబో
ఈ ఫ్రెండురా,

అనాటమీ గర్ల్సు బి
టెక్ రౌడీ బాయ్స్,
అయిపోయారు మిక్సు పదండిరా
ఫ్రెండ్షిప్ పవర్ అదిరా,

జారె జా గల్లే లగ్ జా
నీ ఫ్రెండునే ఒక్కసారి,
జారె జా గల్లే లగ్ జా
సోల్ హీల్ అయ్యే థియరీ,

హౌ ఆర్ యూ
హౌ ఆర్ యూ,
అంటూ అంటాడు ప్రతొక్కడు
జవాబు వినేది మాత్రం ఫ్రెండొక్కడే,

సో కాల్డ్ సొసైటీ మొత్తం,
గెటౌట్ అన్నప్పుడు
గేటుల్ని తెరిచేది మాత్రం ఫ్రెండొక్కడే,

కాలేజీ బంకైనా,
నీ ఫస్ట్ డ్రింకైనా
నీ పక్కనుండేది ఫ్రెండొక్కడే,

మార్నింగ్ మూడైన,
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసైనా
నీ వెంట ఉండేది ఫ్రెండొక్కడే,

జారె జా గల్లే లగ్ జా
నీ ఫ్రెండునే ఒక్కసారి,
జా జారె జా గల్లే లగ్ జా
సోల్ హీల్ అయ్యే థియరీ,

హూ ఆర్ యూ
హూ ఆర్ యూ,
అంటూ జనాలు అన్నప్పుడు
విఐపి లా చూసేవాడు ఫ్రెండొక్కడే,

ఫెయిల్ అయితే లూజర్ ని చేసే
నమూనా గాళ్ళందరూ,
రాబోయే సక్సెస్ ని చూసేది ఫ్రెండొక్కడే,

బ్రేకప్ లో డంపైన,
గర్ల్ ఫ్రెండ్ తో జంపైన
నీ పక్కనుండేది ఫ్రెండొక్కడే,

పబ్జీలో టీమైనా,
బెట్టింగు గేమైనా
నీ పక్కనుండేది ఫ్రెండొక్కడే,

జారె జా గల్లే లగ్ జా
నీ ఫ్రెండునే ఒక్కసారి,
జారె జా గల్లే లగ్ జా
సోల్ హీల్ అయ్యే థియరీ.

Ye Zindagi Lyrics In English

Ye zindagi o university,
Ee dosthi ee dosthi
Ledante cheekati,

Varsham varthe rainbow
Ende vasthe snow,
Masthi dosthi combo
Ee friend u raa,

Anatomy girls u
Btech rowdy boys,
Ate poyaru mix u padandiraa
Friendship power adi raa,

Jaa re jaa gale lag jaa
Nee friend ne okka saari,
Jaa re jaa gale lag jaa
Soul u heal ayye theory,

How are you
How are you,
Antu antaadu pratokkadu
Javaabu vinedi matram friend okkade,

So called society motham,
Getout annappudu
Gate ulni terichedi maatram friend okkade,

Collage u bunk in a,
Nee first drink aina
Nee pakkanundedi friend okkade,

Morning moodainna,
Drunk and drive case ina
Nee venta undedi friend okkade,

Jaa re jaa gale lag jaa
Nee friend ne okka saari,
Jaa re jaa gale lag jaa
Soul u heal ayye theory,

Who are you
Who are you,
Antu jannalu annappudu
Vip laa chuse vaadu friend okkaade,

Fail ithe looser ni chese,
Namuna gallandaru
Raboye success ni
chusedi friend okkaa,

Break up lo dump ayina,
Girl friend tho jump ayina
Nee pakkanundedi friend okkade,

Pubg lo team ayina,
Betting u game ayina
Ne pakkanundedi friend okkade,

Jaa re jaa gale lag jaa
Nee friend ne okka saari,
Jaa re jaa gale lag jaa
Soul u heal ayye theory.

We hope you like Ye Zindagi lyrics. If you have any suggestions about Ye Zindagi Lyrics, you can contact us. Don't forget to share these beautiful Ye Zindagi lyrics in the voice of Ram Miryala with your friends.

Previous Post Next Post