Date Night Lyrics In Telugu - Rowdy Boys | Ranjith Govind & Sameera Bharadwaj | డేట్ నైట్

Date Night lyrics in Telugu. Date Night song is sung by the Ranjith Govind & Sameera Bharadwaj, wrote by Roll Rida and, music is given by Devi Sri Prasad. This song is from Rowdy Boys movie.

Song Credit
Song Title : Date Night
Lyrics : Roll Rida
Singer : Ranjith Govind & Sameera Bharadwaj
Music : Devi Sri Prasad
Movie : Rowdy Boys

Date Night Lyrics In Telugu And English

Date Night Lyrics In Telugu

హే గర్ల్స్ ఆర్ యూ సింగిల్
వి ఆర్ రెడీ టు మింగిల్,

హలో హలో హలో
హలో హలో హలో..
వెల్కమ్ టు ద డేట్ నైట్, ఓ మై పిల్లో
క్రేజీ పనులు చేసేద్దాం ఈ నైటులో,
లెట్స్ రాక్ అండ్ రోల్ చెమ్మక్ చల్లో

హలో హలో హలో
హలో హలో హలో..
వెల్కమ్ టు ద డేట్ నైట్, ఓ మై పిల్లో
క్రేజీ పనులు చేసేద్దాం ఈ నైటులో,
లెట్స్ రాక్ అండ్ రోల్ చెమ్మక్ చల్లో

హే ట్రై ట్రై ట్రై ట్రై ట్రై
ఈ మై క్యూటీ ఫై,
డోంట్ బి డోంట్ బి షై
లెట్ మీ బి యువర్ గయ్,

డేట్ డేట్ డేట్ నైట్
చేద్దాం లైఫ్ ఎక్సయిటింగ్,
స్వైప్ స్వైప్ స్వైపింగ్
చేసేయ్ రైట్ కి స్వైపింగ్,

డేట్ డేట్ డేట్ నైట్
చేద్దాం లైఫ్ ఎక్సయిటింగ్,
స్వైప్ స్వైప్ స్వైపింగ్
చేసేయ్ రైట్ కి స్వైపింగ్,

అనుకున్నంత ఈజీ కాదులే
మా స్టాండర్డు వేరే లెవెల్ లే,
చాలా ఎఫర్ట్స్ పెట్టాలే
ఇంకాస్త ఇంప్రెస్స్ చెయ్యాలె,

రోజు మార్నింగ్ పికప్ చేస్తాం
షాపింగ్ తో డే స్టార్ట్ చేస్తాం,
ఫైవ్ స్టార్ హోటల్ లంచ్ చేద్దాం
డిస్కోలో ఫ్రీకౌట్ అయిపోదాం,

పార్లర్ లో గ్లో తెప్పిస్తాం
బోలెడు ఫొటోస్ తీసేస్తాం,
ఇంస్టాగ్రామే నింపేస్తాం
సూపర్ మోడల్ గా సెట్ చేస్తాం,

మీ పేరు టాటూ కొట్టించేస్తాం
మూడ్ స్వింగ్ లో కర్లింగ్ చేసేస్తాం,
ఆల్ ద టైం పాంపర్ చేస్తాం
ప్రిన్సెస్ లాగా చూసుకుంటాం,

డేట్ డేట్ డేట్ నైట్
చేద్దాం లైఫ్ ఎక్సయిటింగ్,
స్వైప్ స్వైప్ స్వైపింగ్
చేసేయ్ రైట్ కి స్వైపింగ్,

డేట్ డేట్ డేట్ నైట్
చేద్దాం లైఫ్ ఎక్సయిటింగ్,
స్వైప్ స్వైప్ స్వైపింగ్
చేసేయ్ రైట్ కి స్వైపింగ్,

కొద్దిగా ఇంప్రెస్స్ అయ్యాములే
నెక్స్ట్ ఏంటని మీరే చెప్పాలే,
ఇంటేషన్స్ మాకు తెల్వాలె
ఇంకొంచం ఓపెన్ అవ్వాలే,

హే బేబీ ఏదో మొదలుపెడదాం
క్లాస్ రూమ్ లో కౌగిలిద్దాం,
పెదవికి ఊపిరి పంచుకుందాం
బాయ్స్ టు మెన్ గా ఎదిగిపోదాం,

కారులో రొమాన్స్ చేసేద్దాం
ప్రైవేట్ పిక్సే పంపిద్దాం,
పువ్వుల తుమ్మెద అయిపోదాం
సెన్సార్ పనులే చేసేద్దాం,

యోయో అంటూ ఫుల్ తిరిగేద్దాం
మిక్కీస్ తో పెయింటింగ్ ఏద్దాం,
కాటర్పిల్లర్ కి వింగ్స్ ఇద్దాం
బట్టర్ఫ్లై లా విహరిద్దాం,

డేట్ డేట్ డేట్ నైట్
చేద్దాం లైఫ్ ఎక్సయిటింగ్,
స్వైప్ స్వైప్ స్వైపింగ్
చేసేయ్ రైట్ కి స్వైపింగ్,

డేట్ డేట్ డేట్ నైట్
చేద్దాం లైఫ్ ఎక్సయిటింగ్,
స్వైప్ స్వైప్ స్వైపింగ్
చేసేయ్ రైట్ కి స్వైపింగ్.

Date Night Lyrics In English

Hey girls are you singles
We are ready to mingle

Hello hello hello
Hello hello hello..
Welcome to the date night o my pillo
Crazy panulu cheseddam ee night lo,
Late rock n roll chammak challo

Hello hello hello
Hello hello hello..
Welcome to the date night o my pillo
Crazy panulu cheseddam ee night lo,
Late rock n roll chammak challo

Hey try try try try
Ee my cutey pie,
Dont be dont be shy
Late me be your guy,

Date date date
Cheddam life exciting,
Swipe swipe swiping
Chesey right ki swiping,

Date date date
Cheddam life exciting,
Swipe swipe swiping
Chesey right ki swiping,

Anukunnantha easy kadhule
Ma standard vere level le,
Chala efforts pettale
Inkastha impress cheyyale,

Roju morning pickup chestham
Shopping tho day start chestham,
Five star hotel lunch cheddam
Discolo freak out ayipodham,

Parlor lo glow theppistham
Boledu photos theesestham,
Instagramey nimpestham
Super model ga set chestham,

Mee peru tatto kottinchestham
Mood swinglo curling chesetham,
All the time pamper chestham
Princess laga chuskuntam,

Date date date
Cheddam life exciting,
Swipe swipe swiping
Chesey right ki swiping,

Date date date
Cheddam life exciting,
Swipe swipe swiping
Chesey right ki swiping,

Koddiga impress ayyam le
Next entani meere cheppale,
Intentions maku telvale
Inkonchem open avvale,

Hey beedi edho modalupedadham
Class room lo kougiliddam,
Pedaviki oopiri panchukundam
Burst men ga edhigipodam,

Car lo romance cheseddam
Private pics ey pampiddam,
Puvvula thummeda ayipodam
Censor panule cheseddam,

Euro antu full tirigeddam
Vekkisthu painting eddam,
Caterpillar ki wings iddam
Butterfly la vihariddam,

Date date date
Cheddam life exciting,
Swipe swipe swiping
Chesey right ki swiping,

Date date date
Cheddam life exciting,
Swipe swipe swiping
Chesey right ki swiping.

We hope you like Date Night lyrics in Telugu. If you have any suggestions about Date Night Lyrics, you can contact us. Don't forget to share these beautiful Date Night lyrics in the voice of Ranjith Govind & Sameera Bharadwaj with your friends.

Previous Post Next Post