We have brought Pepsi Aunty lyrics for you. This song is from Seetimaarr movie. Pepsi Aunty song is sung by the Keerthana Sharmma, wrote by Vipanchi and, music is given by Mani Sharma.
Song Credit | ||
---|---|---|
Song Title | : | Pepsi Aunty |
Lyrics | : | Vipanchi |
Singer | : | Keerthana Sharmma |
Music | : | Mani Sharma |
Movie | : | Seetimaarr |
Pepsi Aunty Lyrics In Telugu And English
Pepsi Aunty Lyrics In Telugu
హే సౌత్ కా ఛోక్రి
అప్నా కహానీ సునావోనా
అరే..! ఏం చెప్పనేంచెప్ప
ఈ బేబీ బర్ను బ్రాటప్పు
ఏమని చెప్పను బావో
నాన్నకు పెళ్లి కాకముందే కడుపులో పడ్డాను
నెలలు నిండకముందే భూమ్మీద పడ్డాను
బారసాల కాకముందే బోర్లా పడ్డాను
నా తొందర చూసి
నేనేదో అయిపోతాననుకున్నారు
కానీ నేను హీ హిహిహి
అరె టెన్తు లోకి రాగానే వాలు జంపులే చేశాను
అహ ఇంటర్లోకి రాగానే బాయ్ ఫ్రెండునే మార్చేశాను
అరె డిగ్రీ లోకి రాగానే దుకాణమే తెరిశాను
మరి పీజీ లోకి రాగానే ప్రపంచమే చూశాను
ఎటిఎం, పేటిఎం ఏ కార్దైనా ఓకే నా కాడ
నా పేరే పెప్సీ ఆంటీ నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి నా ఒళ్ళేరా నీకు ఊటీ
నా పేరే పెప్సీ ఆంటీ నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి నా ఒళ్ళేరా నీకు ఊటీ
అల్సిపోయిన ఆఫీసర్లకు ఆరు దాటితే ఆల్కహాల్, నేనెలే
బడాబడా నాయకుల శీతాకాలం సమావేశాలు నాతోనే
నే కార్పొరేట్లకు కేర్ అఫు కుర్రకారులకు వాట్సఫు
నయా బాబులకు టేకాఫు పెళ్ళి కొడుకులకు సెండాఫు
డే అయినా నైట్ అయినా డోరన్నది మూయను అమ్మతోడు
ఒహ్హో..! బేబీ చాలా బిజీ
నా పేరే పెప్సీ ఆంటీ నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి నా ఒళ్ళేరా నీకు ఊటీ
నా పేరే పెప్సీ ఆంటీ నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి నా ఒళ్ళేరా నీకు ఊటీ
సునోరే షొనారే మౌక మిస్ మత్ కరోరే, హై
హే ఆజారే సోజారే రాత్ కా జోష్ పీలేరే, హై
నీ గర్ల్ ఫ్రెండులకే తెలియని
ఏదో గరం నరమునే నాకు తెలుసు
నీ భాగస్వాములకు పలకని
తీపి స్వరమే నాకు తెలుసు
నా భంగిమలే చూశారా ఆస్కారులే ఇస్తారు
నా కొలతలనే కొలిసారా సంసారులే చస్తారు
యంగైనా, ఏజైనా సర్వీసులో ఉండదు ఏ తేడా
నా పేరే పెప్సీ ఆంటీ నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి నా ఒళ్ళేరా నీకు ఊటీ
నా పేరే పెప్సీ ఆంటీ నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి నా ఒళ్ళేరా నీకు ఊటీ
Pepsi Aunty Lyrics In English
Hey south ka chokri
Aapka kahani suna hona
Are em cheppanu em cheppanu
Ee baby born brought up
Emani cheppanu bavooo
Ma ammaku pelli kakamundhe kadupulo paddanu
Nelalu nindakamundhe bhoommeedha paddanu
Barasala kakamundhe borla paddanu
Naa thondara choosi
Nenu edho aipothananukunnaru
Kani nenu
Arey tenth loki raagane wall jump le chesanu
Arey inter loki ragane boy friend ne marchanu
Arey degree loki raagane dhukaaname terichanu
Mari p.g. Loki raagane prapanchame choosanu
Atm, paytm ye card aina ok naa kaada
Naa pere pepsi aunty naa pelliki nene aunty
Nee ooredaithe enti naa olle ra neeku ooty
Naa pere pepsi aunty naa pelliki nene aunty
Nee ooredaithe enti naa olle ra neeku ooty
Alisipoina officerlaku aaru dhaatithe alcohol nenele
Badabada naayakula seethakalam samavesalu nathone
Nee corporatelaku care of kurrakarulaku whatsapp
Naya babulaku take off pelli kodukulaku send off
Day aina night aina door annadhi mooyanu nathodu
Oho baby chala busy
Naa pere pepsi aunty naa pelliki nene aunty
Nee ooredaithe enti naa olle ra neeku ooty
Naa pere pepsi aunty naa pelliki nene aunty
Nee ooredaithe enti naa olle ra neeku ooty
Sunore shonare mauka miss math karo rahe
Aajare sojare rath ka josh peelere hai
Nee girlfriend ki teliyani edho
Garam naramune naku telusu
Nee bhagaswamulaku palakani edho
Theepi swarame naaku telusu
Naa bhangimale choosara oscar le istharu
Naa kolathalene kolisara samsaarule chastharu
Young aina age aina service lo undadhu ye theda
Naa pere pepsi aunty naa pelliki nene aunty
Nee ooredaithe enti naa olle ra neeku ooty
Naa pere pepsi aunty naa pelliki nene aunty
Nee ooredaithe enti naa olle ra neeku ooty
We hope you like Pepsi Aunty lyrics. If you have any suggestions about Pepsi Aunty Lyrics, you can contact us. Don't forget to share these beautiful Pepsi Aunty lyrics in the voice of Keerthana Sharmma with your friends.
Post a Comment