Alludu Adhurs Lyrics In Telugu And English - Title Song (Jaspreet Jasz & Vaishnavi)

We have brought Alludu Adhurs lyrics for you. This song is from Alludu Adhurs movie. Alludu Adhurs song is sung by the Jaspreet Jasz & Vaishnavi, wrote by Ramajogayya Sastry and, music is given by Devi Sri Prasad.

Song Credit
Song Title : Alludu Adhurs
Lyrics : Ramajogayya Sastry
Singer : Jaspreet Jasz & Vaishnavi
Music : Devi Sri Prasad
Movie : Alludu Adhurs

Alludu Adhurs Lyrics In Telugu And English

Alludu Adhurs Lyrics In Telugu

క్రేజీ బేబీ, లెట్ మీ షో యూ ఆర్
చాక్లెట్ కేక్ మీద చెర్రీలా
ఎంత ముద్దుగున్నావే
రంగు రిబ్బన్ కట్టుకున్న రాకెట్ లా
రావే, ఆ రావే రావే
హాటు హాటు చికెన్ కర్రీలా నోరూరించావే
నా గుండెమీద గోల్డెన్ లాకెట్ లా
నువ్వే నువ్వే నువ్వే

నీ నడుమ్మీద టాటూ నా ఫేవరెట్ స్పాటు
దా ఎందుకింక లేటు స్టెప్పులై దాంతోపాటు
అయ్యబాబు నీ నా జోడి.. సూపర్ హిట్టు

పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్
ప్రేమ జల్లుడు అదుర్స్
మా నాన్నకి అల్లుడు అదుర్స్

పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్
ప్రేమ జల్లుడు అదుర్స్
మా నాన్నకి అల్లుడు అదుర్స్

నువ్వు గళ్ళ లుంగీ కట్టుకుంటే మాసు లుక్కు
నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే క్లాసు లుక్కు
పేటషేర్వాణీ వేసుకున్న రాజులాగా
వెళ్లి గుఱ్ఱమెక్కూ

నువ్వు కంచిపట్టు కట్టుకున్న జూలియట్
నీకు చందమామ కిందికొచ్చి దిష్టి పెట్టు
సో లైఫ్ లాంగ్ నిన్ను
నా గుండెలోన దాచిపెట్టు

ఎక్స్ల్లెంట్ పిల్లడు, యాడ దొరికినాడని
అమ్మలక్కలందరీ పచ్చి ముచ్చట
వేవ్ లెంత్ కుదిరినా, వెన్నెలమ్మ నువ్వనీ
వాల్ పోస్టరెయ్యనా లోకమంతటా
నీ కంటికున్న కాటుకల్లే
కాలమంత తోడై ఉంటా

పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్
ప్రేమ జల్లుడు అదుర్స్
మా నాన్నకి అల్లుడు అదుర్స్

పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్
ప్రేమ జల్లుడు అదుర్స్
మా నాన్నకి అల్లుడు అదుర్స్

మెలికలు తిరిగిన నీ మజిల్స్
మస్తు మస్తుగున్న నీ మాన్లీనెస్
నా డ్రీంలాండ్ థియేటర్లో హౌసేఫుల్స్
నీ అన్ని షోస్

చక్కనైన వాస్తు ఉన్న పిల్ల మిస్సు
రంగు రంగు పుస్తకం నీ సొగస్సు
నాకే దక్కెనే లక్కీ ఛాన్స్ మెనీ థాంక్సు

నీ సిక్సు ప్యాక్ వంపులో సిల్కు పరుపులేసి
రొమాంటిక్ పాటలే పాడుకుంటలే
టిక్కుటాకు చెంపలో మెరుపులన్నీ తీసి
రోజుకొక్క దివాలీ జరుపుకుంటలే
గ్రాము కూడా వదలకుండ
గ్లామర్ అంతా దోచేస్తాలే, హెయ్

పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్
ప్రేమ జల్లుడు అదుర్స్
మా నాన్నకి అల్లుడు అదుర్స్

పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్
ప్రేమ జల్లుడు అదుర్స్
మా నాన్నకి అల్లుడు అదుర్స్

క్రేజీ బేబీ, లెట్ మీ షో యూ ఆర్

Alludu Adhurs Lyrics In English

Crazy baby, let me show you are
Chocolate cake meeda cerry laa
Entha muddhugunnaave
Rangu ribbon kattukunna rocket laa

Raave raave raave
Hot hot chicken currylaa noroorinchaave
Naa gundemeeda golden locket laa
Nuvvu nuvvu nuvve

Nee nadummeedha tattoo naa favourite spot
Dhaa endhukinka late steppulei dhaantho paatu
Ayyabaabu nee naa jodi super hittu

Pilladu adhurs nee gilludu adhurs
Prema jalludu adhurs
Maa naannaki alludu adhurs

Pilladu adhurs nee gilludu adhurs
Prema jalludu adhurs
Maa naannaki alludu adhurs

Nuvvu galla lungi kattukunte mass lukku
Nalla kallajodu pettukunte class lukku
Peta sherwani vesukunna raajulaaga
Velli gurramekku

Nuvvu kanchipattu kattukunna juliet
Neeku chandamaama kindhikochhi dishti pettu
So, life-long ninnu
Naa gundelona dhaachipettu

Excellent pilladu, yaada dhorikinaadani
Ammalakkalandhari pachhi muchhata
Wavelength kudhirinaa, vennelamma nuvvani
Wall postereyyanaa lokamanthataa
Nee kantikunna kaatukalle
Kaalamantha thodai untaa

Pilladu adhurs nee gilludu adhurs
Prema jalludu adhurs
Maa naannaki alludu adhurs

Pilladu adhurs nee gilludu adhurs
Prema jalludu adhurs
Maa naannaki alludu adhurs

Melikalu thirigina nee muscles
Masthu masthugunna nee manliness
Naa dreamland theatre lo housefulls
Nee anni shows

Chakkanaina vaasthu unna pilla missu
Rangu rangu pusthakam nee sogassu
Naake dhakkene lucky chance many thanks

Nee six pack vampulosilk parupulesi
Romantic paatale paadukuntale
Tiktok chempalo merupulannee theesi
Rojokka diwaali jarupukuntale
Graamu koodaa vadhalakunda
Glamour anthaa dhochesthaale, hey

Pilladu adhurs nee gilludu adhurs
Prema jalludu adhurs
Maa naannaki alludu adhurs

Pilladu adhurs nee gilludu adhurs
Prema jalludu adhurs
Maa naannaki alludu adhurs

Crazy baby, let me show you are

We hope you like Alludu Adhurs lyrics. If you have any suggestions about Alludu Adhurs Lyrics, you can contact us. Don't forget to share these beautiful Alludu Adhurs lyrics in the voice of Jaspreet Jasz & Vaishnavi with your friends.

Previous Post Next Post